Different storyline movie Kousalya Krishnamurthy which is Lead role by Aishwarya Rajesh and directed by Bhimaneni Srinivasa Rao. This movie released and getting possitive responce. Then Aishwarya Rajesh will play a role in Bharateeyudu 2.
#kousalyakrishnamurthy
#rajendraprasad
#aishwaryarajesh
#bharateeyudu2
#kamalhaasan
#Shankar
#kajalaggarwal
#rakulpreetsingh

ఇటీవలే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఓ పేదింటి అమ్మాయి తన గోల్ ఎలా రీచ్ అయ్యిందనే స్ఫూర్తిదాయకమైన కథతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా లైఫ్, అందుకు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఆ వివరాలు చూస్తే.